హలాసనము

వికీపీడియా 

హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు. కర్ణపీడాసనం, సప్తకోణాసనం ఈ ఆసనానికి వైవిధ్య రూపాలు.

ఉనికి

ఈ పేరు సంస్కృత శబ్దం హాల నుడ్ంఇ వచ్చింది. హాల అంటే " నాగలి " అని అర్థం.  ఈ భంగిమను 19 వ శతాబ్దంలో శ్రీతత్వనిధిలో లాంగలాసనం అని వర్ణించారు. దీనిక్కూడా సంస్కృతంలో నాగలి అనే అర్థం. 

Subscribe to हलासन में झुका जाता है